Header Include

テルグ語対訳 - Abdul-Rahim ibn Muhammad

クルアーン・テルグ語対訳 - Maulana Abder-Rahim ibn Muhammad

QR Code https://quran.islamcontent.com/ja/telugu_muhammad

تَبَّتۡ يَدَآ أَبِي لَهَبٖ وَتَبَّ

అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక!(a)

(a) చూడండి, 15:23.
అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక!(a)

مَآ أَغۡنَىٰ عَنۡهُ مَالُهُۥ وَمَا كَسَبَ

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!

అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు!

سَيَصۡلَىٰ نَارٗا ذَاتَ لَهَبٖ

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు!

وَٱمۡرَأَتُهُۥ حَمَّالَةَ ٱلۡحَطَبِ

మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ!(a)

(a) ఆమె దైవక్త ('స'అస) బాటలో ముండ్లు వేసేది. అతనికి విరుద్ధంగా చాడీలు చెప్పేది. చూడండి, 15:23.
మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ!(a)

فِي جِيدِهَا حَبۡلٞ مِّن مَّسَدِۭ

ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.(a)

(a) జీదున్: మెడ మసదున్: బాగా పేనిన గట్టి త్రాడు.
ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది.(a)
Footer Include