Telugu translation - Abder-Rahim ibn Muhammad
Translation of the Quran meanings into Telugu by Maulana Abder-Rahim ibn Muhammad.
أَلَمۡ تَرَ كَيۡفَ فَعَلَ رَبُّكَ بِأَصۡحَٰبِ ٱلۡفِيلِ
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా?
أَلَمۡ يَجۡعَلۡ كَيۡدَهُمۡ فِي تَضۡلِيلٖ
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?(a)
(a) అంటే కాబాను పడగొట్టాలనే వారి కుట్రను భంగం చేయలేదా? అని.
ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా?(a)
وَأَرۡسَلَ عَلَيۡهِمۡ طَيۡرًا أَبَابِيلَ
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు;
تَرۡمِيهِم بِحِجَارَةٖ مِّن سِجِّيلٖ
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;(a)
(a) చూడండి, 11:82.
అవి (ఆ పక్షులు) వారి మీద మట్టితో చేసి కాల్చిన కంకర రాళ్ళను (సిజ్జీల్) విసురుతూ పోయాయి;(a)
فَجَعَلَهُمۡ كَعَصۡفٖ مَّأۡكُولِۭ
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.
ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు.
مشاركة عبر